Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

*సర్వోత్తమ్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి* *పట్టభద్రులకు విజ్ఞప్తి చేసిన జిల్లా కాంగ్రెస్ నాయకుడు యలగబోయిన మధు యాదవ్*

Author
Posted By RK SAKSHI
| 19 Oct 2026, 12:31 PM | Politics
*సర్వోత్తమ్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి*  *పట్టభద్రులకు విజ్ఞప్తి చేసిన జిల్లా కాంగ్రెస్ నాయకుడు యలగబోయిన మధు యాదవ్*

సూర్యాపేట: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జిల్లా కాంగ్రెస్ నాయకుడు యలగబోయిన మధు యాదవ్ పట్టభద్రుల ను కోరారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో 11వ వార్డు రాయినిగూడెంలో పట్టభద్రుల కు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేసే అభ్యర్థికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులంతా తమ ఓటు హక్కును వినియోగించుకుని రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి విజయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యాలగబోయిన మధు యాదవ్, సింగం నరేష్, పల్లపు భాస్కర్, నామ రాజశేఖర్, ఎల్లంల లింగయ్య, నల్ల మేకల మన్సూర్, ఎడ్ల శివ, ఎడ్ల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

అత్యధికంగా చదివినవి
సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ మార్గం కల్పించాలి.   ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో గొంతు ఎత్తాలి.   కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి.   తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..*   *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.*   * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..* *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.* * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.