Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

కాసరబాద గ్రామంలో విస్తృతంగా ఎమ్మెల్సీ ఓట్ల నమోదు కార్యక్రమం.. పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట మండల అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి

Author
Posted By RK SAKSHI
| 10 Oct 2026, 07:48 AM | Politics
కాసరబాద గ్రామంలో విస్తృతంగా ఎమ్మెల్సీ ఓట్ల నమోదు కార్యక్రమం..  పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట మండల అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి

సూర్యాపేటరూరల్ :
ఎమ్మెల్సీ ఓట్ల నమోదు కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట మండలంలోని కాసరబాద గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట మండల అధ్యక్షుడు, గ్రామ సర్పంచ్ కోతి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో విస్తృతంగా ఎమ్మెల్సీ ఓట్ల నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా గోపాల్ రెడ్డి మాట్లాడుతూ..ఎమ్మెల్సీ ఓటుకు అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పోలగాని సైదులు, ఉపసర్పంచ్ పూజల రవి, వార్డు మెంబర్లు, యువత, ఓటర్లు పాల్గొన్నారు.

కాసరబాద గ్రామంలో విస్తృతంగా ఎమ్మెల్సీ ఓట్ల నమోదు కార్యక్రమం..  పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట మండల అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి - Additional Image
అత్యధికంగా చదివినవి
సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ మార్గం కల్పించాలి.   ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో గొంతు ఎత్తాలి.   కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి.   తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..*   *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.*   * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..* *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.* * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.