Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

పేట ఎల్.ఎస్.బేకరిలో పుడ్ సెఫ్టీ అధికారుల విస్త్రత తనిఖీలు - బేకరి సీజ్ చేసి రూ 10వేల జరిమాన విధించిన ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్

Author
Posted By RK SAKSHI
| 30 Sep 2026, 06:50 PM | TELANGANA
పేట ఎల్.ఎస్.బేకరిలో పుడ్ సెఫ్టీ అధికారుల విస్త్రత తనిఖీలు  - బేకరి సీజ్ చేసి రూ 10వేల జరిమాన విధించిన ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్

సూర్యాపేట, సెప్టెంబర్ 30 : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని డీమార్ట్ సమీపంలో ఉన్న ఎల్.ఎస్.బేకరీపై వినియోగదారులు చేసిన ఫిర్యాదు మేరకు పుడ్ సెప్టీ అధికారి ప్రభాకర్ తన సిబ్బందితో పాటు మున్సిపల్ అధికారులు, పోలీసుశాఖ సంయుక్తంగా బుధవారం బేకరీలో విస్త్రత తనిఖీలు నిర్వహించారు. బేకరిలో ఆహార పదార్ధాల తయారీ శాలను పరిశీలించి కేక్లు, బేకరి ఆహార పదార్థాల తయారీకి వినియోగిస్తున్న రా మెటీరియల్ను పరిశీలించారు. బేకరికి ఐటమ్స వేడి చేసే ప్లేట్స్ అపరిశుభ్రంగా ఉండడంతో పాటు రా మెటీరియల్ పై ఎలాంటి తయారీ, ఎక్సైపైరీ తేదీలు లేక పోవడంతో అట్టి రా మెటీరియల్ ను పరిశీలిన నిమిత్తం ల్యాబు కు పంపించారు. బేకరిలో నెలకొన్న అపరిశుభ్రతకు గాను రూ 10వేలు జరిమాన విధించి బేకరీని సిజ్ చేశారు. ఈ సందర్భంగా ఫుడ్ సెప్టీ అదికారి ప్రభాకర్ మాట్లాడుతూ బేకరిలో ఆహార పదార్థాలు తయారు చేసేందుకు వినియోగిస్తున్న రా మెటీరియల్పై ఎలాంటి వివరాలు లేక పోవడంతో వాటిని పరిశోదన నిమిత్తం ల్యాబ్ కి పంపించడం జరుగుతుందన్నారు. ల్యాబ్ రిపోర్టు ఆధారంగా తదుపరి చర్యలుంటాయన్నారు. పట్టణంలోని ప్రతి హోటల్, బేకరిల యజమానులు ఆహార నాణ్యత ప్రమాణాలు పాటించాలని లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ఆహారపదార్థాల్లో ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు లోపించిన వెంటనే వినియోగదారులు ధైర్యంగా పుడ్ సెప్టీ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ యాదగిరి, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శివప్రసాద్, బాలెంల సాయితో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

పేట ఎల్.ఎస్.బేకరిలో పుడ్ సెఫ్టీ అధికారుల విస్త్రత తనిఖీలు  - బేకరి సీజ్ చేసి రూ 10వేల జరిమాన విధించిన ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ - Additional Image
అత్యధికంగా చదివినవి
సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ మార్గం కల్పించాలి.   ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో గొంతు ఎత్తాలి.   కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి.   తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..*   *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.*   * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..* *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.* * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.