పేట ఎల్.ఎస్.బేకరిలో పుడ్ సెఫ్టీ అధికారుల విస్త్రత తనిఖీలు - బేకరి సీజ్ చేసి రూ 10వేల జరిమాన విధించిన ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్

సూర్యాపేట, సెప్టెంబర్ 30 : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని డీమార్ట్ సమీపంలో ఉన్న ఎల్.ఎస్.బేకరీపై వినియోగదారులు చేసిన ఫిర్యాదు మేరకు పుడ్ సెప్టీ అధికారి ప్రభాకర్ తన సిబ్బందితో పాటు మున్సిపల్ అధికారులు, పోలీసుశాఖ సంయుక్తంగా బుధవారం బేకరీలో విస్త్రత తనిఖీలు నిర్వహించారు. బేకరిలో ఆహార పదార్ధాల తయారీ శాలను పరిశీలించి కేక్లు, బేకరి ఆహార పదార్థాల తయారీకి వినియోగిస్తున్న రా మెటీరియల్ను పరిశీలించారు. బేకరికి ఐటమ్స వేడి చేసే ప్లేట్స్ అపరిశుభ్రంగా ఉండడంతో పాటు రా మెటీరియల్ పై ఎలాంటి తయారీ, ఎక్సైపైరీ తేదీలు లేక పోవడంతో అట్టి రా మెటీరియల్ ను పరిశీలిన నిమిత్తం ల్యాబు కు పంపించారు. బేకరిలో నెలకొన్న అపరిశుభ్రతకు...