Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

ఘనంగా అమరవాది శ్రావణ్ జన్మదిన వేడుకలు.

Author
Posted By RK SAKSHI
| 25 Sep 2026, 06:00 PM | సూర్యాపేట
ఘనంగా అమరవాది శ్రావణ్ జన్మదిన వేడుకలు.

ముఖ్యమైన పాయింట్స్:

  • శుభాకాంక్షలు తెలిపిన జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.

సూర్యాపేట:
తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి అమరవాది శ్రావణ్ జన్మదిన వేడుకలను శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ కార్యాలయంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన సూర్యాపేట జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్ గౌడ్, రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ అమరవాది శ్రావణ్ కు శాలువాకప్పి సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. అమరవాది శ్రవణ్ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. సమాజ సేవలో సైతం ముందుండి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. తమకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి అమరవాది శ్రావణ్ కృతజ్ఞతలు తెలిపారు.

అత్యధికంగా చదివినవి
సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ మార్గం కల్పించాలి.   ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో గొంతు ఎత్తాలి.   కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి.   తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..*   *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.*   * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..* *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.* * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.