ఘనంగా అమరవాది శ్రావణ్ జన్మదిన వేడుకలు.
ముఖ్యమైన పాయింట్స్:శుభాకాంక్షలు తెలిపిన జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్. సూర్యాపేట: తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి అమరవాది శ్రావణ్ జన్మదిన వేడుకలను శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ కార్యాలయంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన సూర్యాపేట జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్ గౌడ్, రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి...