Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

ఖమ్మంలో జరిగే ఏఐకేఎంఎస్ 4వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి. సెప్టెంబర్ 28న ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలిరండి..

Author
Posted By RK SAKSHI
| 19 Sep 2026, 05:51 PM | Politics
ఖమ్మంలో జరిగే ఏఐకేఎంఎస్ 4వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి.  సెప్టెంబర్ 28న ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలిరండి..

సూర్యాపేట :

సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో ఖమ్మంలో జరగనున్న అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) 4వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ శనివారం సూర్యాపేట మండల పరిధిలోని రామచంద్రాపురం, రత్నాపురం గ్రామాల్లో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గంట నాగయ్య మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం భారత వ్యవసాయకరంగాన్ని దివాలా తీపించి మూడు నల్ల చట్టాలను తీసుకువచ్చి వ్యవసాయకరంగాన్ని బౌల జాతి కంపెనీలకు అంబానీ ఆదానీలకు కట్టబెడుతుందని, విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని,యూరియా యాప్ ను రద్దు చేయాలని, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు ప్రజా పోరాటంలో భాగస్వాములు కావాలన్నారు. అందులో భాగంగానే ఖమ్మంలో అఖిలభాత రైతు కూలీ సంఘం జాతీయ మహాసభలు జరుగుతున్నాయని, ఈ మహాసభలకు ప్రజలు పెద్ద ఎత్తున కదిలి రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు కునుకుంట్ల సైదులు, జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్, పీవైఎల్ జిల్లా నాయకులు పోలబోయిన కిరణ్, జిల్లా సహాయ కార్యదర్శి దాసరి శీను, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి, నాయకులు చెవుగోని అంజయ్య, మోసంగి మల్లయ్య, చెవుగోని యాదయ్య, రాజు, సతీష్, చెవుగోని యాదగిరి, మోసంగి పున్నమ్మ తదితరులు పాల్గొన్నారు.

అత్యధికంగా చదివినవి
సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ మార్గం కల్పించాలి.   ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో గొంతు ఎత్తాలి.   కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి.   తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..*   *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.*   * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..* *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.* * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.