Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

జర్నలిస్ట్ కాలనీలో వినాయకుని వద్ద అన్నదానం వినాయకుని కి ప్రత్యేక పూజలు చేసి అన్నధానం చేసిన మొగిలిచర్ల శ్రీనివాస్ ఉమా దంపతులు.

Author
Posted By RK SAKSHI
| 18 Sep 2026, 10:16 PM | Bhakti
జర్నలిస్ట్ కాలనీలో వినాయకుని వద్ద అన్నదానం   వినాయకుని కి ప్రత్యేక పూజలు చేసి అన్నధానం చేసిన మొగిలిచర్ల శ్రీనివాస్ ఉమా దంపతులు.

సూర్యాపేట :
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జర్నలిస్ట్ కాలనీలో వినాయక ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి వినాయక విగ్రహం వద్ద పూజా కార్యక్రమంలో పాల్గొని మొగిలిచర్ల శ్రీనివాస్ ఉమా దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కాలనీలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమానికి కాలనీవాసులతోపాటు సమీప కాలని వాసులు రావడంతో విశేష స్పందన లభించింది. అన్నదాన కార్యక్రమానికి హాజరైన వారు అన్నదాన కార్యక్రమం చేసిన మొగిలిచర్ల శ్రీనివాస్ ఉమా దంపతులను ఆశీర్వదించారు. అనంతరం చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు.

జర్నలిస్ట్ కాలనీలో వినాయకుని వద్ద అన్నదానం   వినాయకుని కి ప్రత్యేక పూజలు చేసి అన్నధానం చేసిన మొగిలిచర్ల శ్రీనివాస్ ఉమా దంపతులు. - Additional Image
అత్యధికంగా చదివినవి
సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ మార్గం కల్పించాలి.   ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో గొంతు ఎత్తాలి.   కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి.   తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..*   *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.*   * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..* *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.* * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.