జర్నలిస్ట్ కాలనీలో వినాయకుని వద్ద అన్నదానం వినాయకుని కి ప్రత్యేక పూజలు చేసి అన్నధానం చేసిన మొగిలిచర్ల శ్రీనివాస్ ఉమా దంపతులు.
సూర్యాపేట :
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జర్నలిస్ట్ కాలనీలో వినాయక ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి వినాయక విగ్రహం వద్ద పూజా కార్యక్రమంలో పాల్గొని మొగిలిచర్ల శ్రీనివాస్ ఉమా దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కాలనీలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమానికి కాలనీవాసులతోపాటు సమీప కాలని వాసులు రావడంతో విశేష స్పందన లభించింది. అన్నదాన కార్యక్రమానికి హాజరైన వారు అన్నదాన కార్యక్రమం చేసిన మొగిలిచర్ల శ్రీనివాస్ ఉమా దంపతులను ఆశీర్వదించారు. అనంతరం చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు.