Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు సూర్యాపేట జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్ష బుల్లెట్ ట్రైన్ సాధించుకొని తీరుతాం బుల్లెట్ ట్రైన్ సాధన సమితి కన్వీనర్ -ఆరుట్ల జానకి రెడ్డి

Author
Posted By RK SAKSHI
| 18 Sep 2026, 07:17 PM | TELANGANA
అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు  సూర్యాపేట జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్ష బుల్లెట్ ట్రైన్ సాధించుకొని తీరుతాం   బుల్లెట్ ట్రైన్ సాధన సమితి కన్వీనర్ -ఆరుట్ల జానకి రెడ్డి

సూర్యాపేట :

అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని సూర్యాపేట జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్ష సూర్యాపేటకు రైలు రావాల్సిందేనని ప్రజల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వాలు పరిష్కరించాలని సూర్యాపేట బుల్లెట్ ట్రైన్ సాధన సమితి కన్వీనర్ ఆరుట్ల జానకి రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రకటించిన రీతిగా సూర్యాపేట బందు పిలుపుమేరకు ఆర్టీసీ డిపో వద్ద నిర్వహిస్తున్న ధర్నా వద్దకు పోలీసులు వచ్చి డిపో ఎదురుగా కూర్చున్న ఉద్యమకారులను కొంతమందిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆరుట్ల జానకి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, మొదటి అలైన్మెంట్ ప్రకారంగానే బుల్లెట్ ట్రైన్ రైల్వే కారిడార్ను జాతీయ రహదారి 65 కు ఆనుకొని రావాలని డిమాండ్ చేశారు. కొంతమంది రాజకీయ నాయకులు కుట్రలు బన్నీ సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ రాకుండా చేస్తున్నారని తెలిపారు.అనంతరం కో కన్వీనర్ చలమల్ల నరసింహ మాట్లాడుతూ, ఎంతమంది ఎన్ని శక్తులు అడ్డుపడిన సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ సాధించుకుంటామని ఇందుకోసం అన్ని వర్గాల ప్రజలు చిత్తశుద్ధితో ఉద్యమాలలో పాల్గొనాలని ప్రభుత్వాల మెడలు బంద్ చేయనా తమ న్యాయమైన డిమాండ్ను సాధించుకునేందుకు కలిసి రావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా సిపిఐ నాయకులు బూర వెంకటేశ్వర్లు ఇప్పటికీ 60 రోజులుగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో సూర్యాపేట ప్రజల న్యాయమైన డిమాండ్తో కూడిన నిరసనలు దీక్షలను బంధువులు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వాలకు ఎటువంటి కదలక లేకపోవడం స్పందన రాకపోవడం చేరకరం అన్నారు. ఎన్నో పోరాటాలు చేసుకుని తెలంగాణ రాష్ట్రం సైతం సాధించుకున్న సూర్యాపేట ప్రజలు బుల్లెట్ ట్రైన్ సాధించుకోవడానికి పెద్ద కష్టమైన పనిని కాదు చిత్తశుద్ధితో ఉండి అందరము ఐక్యతతో ఉండి ఉద్యమాలతో సాధించుకుంటామని అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని తెలిపారు.
అరెస్ట్ అయిన వారిలో కమిటీ సభ్యులు వెలుగు వనిత,సట్టు నాగయ్య,సీనియర్ జర్నలిస్టు కందుకూరి యాదగిరి, ఎలుగూరి రామ్మూర్తిగౌడ్, సిహెచ్ మీనయ్య, యర్కచర్ల శోభ, తాడూరి పద్మ, పగిళ్ల రేణుక, షేక్ మాలంబి, ఎస్కే షమీమా,నాగవెల్లి విజయ

అత్యధికంగా చదివినవి
సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ మార్గం కల్పించాలి.   ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో గొంతు ఎత్తాలి.   కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి.   తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..*   *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.*   * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..* *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.* * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.