అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు సూర్యాపేట జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్ష బుల్లెట్ ట్రైన్ సాధించుకొని తీరుతాం బుల్లెట్ ట్రైన్ సాధన సమితి కన్వీనర్ -ఆరుట్ల జానకి రెడ్డి
సూర్యాపేట : అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని సూర్యాపేట జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్ష సూర్యాపేటకు రైలు రావాల్సిందేనని ప్రజల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వాలు పరిష్కరించాలని సూర్యాపేట బుల్లెట్ ట్రైన్ సాధన సమితి కన్వీనర్ ఆరుట్ల జానకి రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రకటించిన రీతిగా సూర్యాపేట బందు పిలుపుమేరకు ఆర్టీసీ డిపో వద్ద నిర్వహిస్తున్న ధర్నా వద్దకు పోలీసులు వచ్చి డిపో ఎదురుగా కూర్చున్న ఉద్యమకారులను కొంతమందిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆరుట్ల జానకి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, మొదటి అలైన్మెంట్ ప్రకారంగానే బుల్లెట్ ట్రైన్ రైల్వే కారిడార్‌ను జాతీయ రహదారి 65 కు ఆనుకొని రావాలని డిమాండ్ చేశారు. కొంతమంది రాజకీయ నాయకులు కుట్రలు...