Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

*బుల్లెట్‌ ట్రైన్‌ వచ్చే వరకు పోరాటం ఆగదు* *కౌన్సిలర్‌, డాక్టర్‌ ఊర రామ్మూర్తి*

Author
Posted By RK SAKSHI
| 18 Sep 2026, 05:27 PM | TELANGANA
*బుల్లెట్‌ ట్రైన్‌ వచ్చే వరకు పోరాటం ఆగదు*  *కౌన్సిలర్‌, డాక్టర్‌ ఊర రామ్మూర్తి*

సూర్యాపేట: సూర్యాపేటకు బుల్లెట్‌ ట్రైన్‌ వచ్చే వరకు తమ పోరాటం ఆగదని కౌన్సిలర్‌, డాక్టర్‌ ఊర రామ్మూర్తి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో బుల్లెట్‌ ట్రైన్‌ కోసం అఖిలపక్షాల ఆధ్వర్యంలో బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సూర్యాపేట మీదుగా బుల్లెట్‌ ట్రైన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్‌ సాధించే వరకు ఉద్యమాలను మరింత ఉద్ధృతం చేస్తామని తెలిపారు. బుల్లెట్‌ ట్రైన్‌ కోసం చేపడుతున్న ప్రజా ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ బాబు, పత్తిపాక వేణుధర్, విద్యార్థి సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

అత్యధికంగా చదివినవి
సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ మార్గం కల్పించాలి.   ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో గొంతు ఎత్తాలి.   కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి.   తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..*   *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.*   * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..* *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.* * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.