Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

వాటర్ ప్లాంట్ ను బుర్క పిట్ట తండావాసులు సద్వినియోగం చేసుకోవాలి. బీసీ ఉద్యమనేత వట్టే జానయ్య యాదవ్

Author
Posted By RK SAKSHI
| 17 Oct 2026, 09:12 AM | TELANGANA
వాటర్ ప్లాంట్ ను బుర్క పిట్ట తండావాసులు సద్వినియోగం చేసుకోవాలి.   బీసీ ఉద్యమనేత వట్టే జానయ్య యాదవ్

సూర్యాపేట రూరల్ :
ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో బానోత్ అనిల్ కుమార్ ఏర్పాటు చేసిన ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ను తండావాసులు సద్వినియోగం చేసుకోవాలని బీసీ ఉద్యమ నేత వట్టే జానయ్య యాదవ్ కోరారు. శుక్రవారం సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు బుర్క పిట్ట తండాలో భానోత్ అనిల్ కుమార్ ప్రమీల దంపతులు ఏర్పాటుచేసిన దీవెన ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కలుషితమైన నీరు తాగడం వల్లనే ప్రజలకు రకరకాల వ్యాధులు సోకుతున్నాయని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి ఏర్పాటుచేసిన ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ను తండావాసులు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చాంద్ పాషా, బానోత్ సైదులు, చాంప్లా నాయక్, పంతులు నాయక్, కోటి, పాస్టర్లు శ్యామ్సన్ నాయక్,దుర్గం ప్రభాకర్, చంద్రశేఖర్, డేవిడ్, గాబ్రియేలు, చాంప్లా నాయక్, తదితరులు పాల్గొన్నారు.

వాటర్ ప్లాంట్ ను బుర్క పిట్ట తండావాసులు సద్వినియోగం చేసుకోవాలి.   బీసీ ఉద్యమనేత వట్టే జానయ్య యాదవ్ - Additional Image
అత్యధికంగా చదివినవి
సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ మార్గం కల్పించాలి.   ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో గొంతు ఎత్తాలి.   కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి.   తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..*   *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.*   * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..* *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.* * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.