Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

*నేరేడుచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్‌గా స్పందన రాజీవ్ నియామకం*.. *ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో బాధ్యతలు*.. *రాజీవ్‌కు పలువురి అభినందనలు*.. *నూతన బాధ్యతలపై హర్షం*.. *నేరేడుచర్ల మార్కెట్ కమిటీ అభివృద్ధిపై ఆశాభావం*..

Author
Posted By RK SAKSHI
| 08 Oct 2026, 07:17 PM | Politics
*నేరేడుచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్‌గా  స్పందన రాజీవ్ నియామకం*..  *ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో బాధ్యతలు*..  *రాజీవ్‌కు పలువురి అభినందనలు*..  *నూతన బాధ్యతలపై హర్షం*..  *నేరేడుచర్ల మార్కెట్ కమిటీ అభివృద్ధిపై ఆశాభావం*..

నేరేడుచర్ల: హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని నేరేడుచర్ల నూతన మార్కెట్ కమిటీ చైర్మన్‌గా చలసాని రాజీవ్ నియమితులయ్యారు.భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో ఆయనకు ఈ బాధ్యతలు దక్కాయని పేర్కొంటూ పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.నూతన మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న చలసాని రాజీవ్‌కు పలువురు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. మార్కెట్ కమిటీ పరిధిలో రైతులు, వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, మార్కెట్ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన వారు నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి మార్కెట్ కమిటీ అభివృద్ధికి తన వంతు కృషి చేయాలని కోరారు. చైర్మన్‌గా ఆయన పదవీకాలం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ పలువురు అభినందనలు తెలిపారు.

అత్యధికంగా చదివినవి
సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ మార్గం కల్పించాలి.   ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో గొంతు ఎత్తాలి.   కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి.   తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..*   *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.*   * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..* *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.* * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.