Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

సేవా కార్యక్రమాలతో చలసాని రాజీవ్ జన్మదిన వేడుకలు

Author
Posted By RK SAKSHI
| 29 Sep 2026, 06:46 PM | ఎన్నారై
సేవా కార్యక్రమాలతో చలసాని రాజీవ్ జన్మదిన వేడుకలు

సూర్యాపేట: యువ నాయకుడు చలసాని రాజీవ్ జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం సూర్యాపేట సన్‌సిటీ కింగ్స్ యూత్ ఆధ్వర్యంలో అనాథాశ్రమంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు పెన్నులు, పుస్తకాలు అందజేయడంతో పాటు భోజనం ఏర్పాటు చేశారు. పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించి యువతలో సేవా స్ఫూర్తిని చాటారు. కార్యక్రమంలో నజీమ్, రాహుల్, సాయి, శ్రీకాంత్, బాచి, అఖిల్, భార్గవ్, సుల్తాన్, వంశీ, కార్తీక్, చిన్ను తదితరులు పాల్గొన్నారు..

అత్యధికంగా చదివినవి
సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ మార్గం కల్పించాలి.   ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో గొంతు ఎత్తాలి.   కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి.   తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..*   *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.*   * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..* *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.* * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.