Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని కలిగి ఉండాలి

Author
Posted By RK SAKSHI
| 20 Sep 2026, 07:09 PM | Bhakti
ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని కలిగి ఉండాలి

సూర్యాపేట : జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్డులో తెలంగాణ తల్లి విగ్రహం సమీపంలోని గ్లోబల్ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్హహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నెలకొల్పిన వినాయకుని విగ్రహం వద్ద ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. వినాయకుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని అన్నారు.ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని కలిగి ఉండటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు.సమాజంలో మంచి విలువలు పెంపొందుతాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ రంజిత్ కుమార్, డాక్టర్ మోనీషా, మేనేజ్మెంట్ క్రాంతి కుమార్ రెడ్డి,బిక్షపతి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అత్యధికంగా చదివినవి
సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ మార్గం కల్పించాలి.   ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో గొంతు ఎత్తాలి.   కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి.   తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..*   *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.*   * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..* *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.* * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.