నవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండలో జరిగే అఖిలభారత కిసాన్ సభ 36వ మహాసభలను జయప్రదం చేయాలి
ముఖ్యమైన పాయింట్స్:నవంబర్ 15న ఎన్జీ కళాశాల మైదానంలో లక్షలాది మంది రైతులతో భారీ ప్రదర్శన, బహిరంగ సభనవంబర్ 14న నిర్వహించే రైతు ఎగ్జిబిషన్‌ను విజయవంతం చేయాలితెలంగాణ రైతు సంఘం జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో అఖిలభారత కిసాన్ సభ కేంద్ర కమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి పిలుపు సూర్యాపేట: నవంబర్ 15 నుంచి 18 వరకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కేంద్రమైన నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న అఖిలభారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ అఖిలభారత మహాసభలను జయప్రదం చేయాలని అఖిలభారత కిసాన్ సభ కేంద్ర కమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్టార్ ఫంక్షన్ హాల్ లో జరిగిన...