మానవ కర్మలను తొలగించేందుకు రుద్ర సహిత కాలభైరవ మహా యజ్ఞం
ముఖ్యమైన పాయింట్స్:- డిసెంబర్ 1న 1116 మంది దంపతులచే నిర్వహణ* భక్త జనులు, పేదల కోసమే యజ్ఞ యాగాలు చేయడానికే ఈ మహా యజ్ఞం* శ్రీ బాల మానస మహా విద్యాపీఠం పీఠాధిపతులు శ్రీ శ్రీ లక్ష్మీనారాయణ సద్గురు భవాని స్వామి సూర్యాపేట : హిందూ ధర్మంలో ప్రతి హిందువు సంవత్సరానికి ఒక్కసారైనా యజ్ఞం వ్రతం నిర్వహించాలని వేదాలు చెబుతున్నాయని ఏ హోమము, వ్రతాలు చేయలేని భక్తజనులు, పేదల కోసం సూర్యాపేట జిల్లా కేంద్రంలో శ్రీ బాల మానస మహా విద్యాపీఠం ఆధ్వర్యంలో శ్రీ రుద్ర సహిత కాలభైరవ మహా యజ్ఞం నిర్వహిస్తున్నట్లు పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ లక్ష్మీనారాయణ సద్గురు భవాని స్వామీజీ తెలిపారు. బుధవారం సూర్యాపేట...