రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి

ముఖ్యమైన పాయింట్స్:ఈ ఏడాది వరి ధాన్యానికి క్వింటాల్ కు 3వేలు పైచిలుకు పైగా మద్దతు ధరఐదు రూపాయల భోజనం పరిశీలన సూర్యాపేట: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని దేశానికి వెన్నెముకైన రైతాంగానికి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 78 వేల వరి ధాన్యం వచ్చినా గాని వరి ధాన్యానికి మూడు వేలకు పైచిలుకు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో మద్దతు కల్పిస్తున్నట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఐదు రూపాయల భోజనం ఏర్పాట్లు, రైతుల కల్పిస్తున్న మద్దతు ధర గురించి సోమవారం రైతులను అడిగి తెలుసుకుని మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మార్కెట్ కి వచ్చిన...