డిమాండ్ ఉన్న ఆయిల్ పామ్ తోటలను సాగు చేసుకోవాలి జిల్లా ఉద్యాన అధికారి తీగల నాగయ్య

చివ్వేంల : ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న అయిల్ పామ్ తోటలను రైతులు సాగు చేసుకుని ఆర్థికనీగా అభివృద్ధి చెందాలని జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి తీగల నాగయ్య అన్నారు. చివ్వేంల మండలం అక్కలుదేవి గూడెం గ్రామం లో నూతనంగా 3ఎకరాలలో సాగు చేస్తున్న ఎర్రంశెట్టి హేమలత వ్యవసాయ క్షేత్రం లో ఆయిల్ పామ్ తోటల మొక్కలు నాటే కార్యక్రమంను సందర్శించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఆయిల్ పామ్ తోటనాటిన నాలుగవ సంవత్సరం నుంచి మంచి దిగుబడి ప్రారంభమవుతుంది అని తెలిపారు. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం బిందు సేద్యం, ఎరువులకి, అంతర పంటలకు రాయితీలు ఇస్తుందన్నారు. ఎరువులు...