*సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్‌ రావాల్సిందే* *రైల్వే అభివృద్ధిలో సూర్యాపేటను విస్మరిస్తే ఉద్యమం ఉధృతం*.. *తెలంగాణగృహ కార్మికుల యూనియన్ జిల్లా కోఆర్డినేటర్ కాసా అనసూయ డిమాండ్.*

సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రం మీదుగా బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఏర్పాటు చేసి, సూర్యాపేటలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్ష55 రోజుకు చేరుకుంది. ఈ దీక్షకు బుధవారం తెలంగాణ గృహ కార్మిక యూనియన్ పాల్గొని సంపూర్ణమద్దతు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణగృహ కార్మిక యూనియన్ జిల్లా కోఆర్డినేటర్ కాసా అనసూయ పాల్గొనిమాట్లాడుతూ హైదరాబాద్–చెన్నై బుల్లెట్ ట్రైన్ మార్గంలో సూర్యాపేటను అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి బుల్లెట్ ట్రైన్ సౌకర్యం కల్పిస్తే జిల్లా ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి రావడంతో పాటు,...