డిమాండ్ ఉన్న ఆయిల్ పామ్ తోటలను సాగుచేయాలి. జిల్లా ఉద్యాన శాఖ అధికారి నాగయ్య

నేరేడుచర్ల : ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న అయిల్ పామ్ తోటలను సాగు చేసినట్లు అయితే రైతులు ఆర్థికoగా అభివృద్ధి చెందవచ్చు అని జిల్లా ఉద్యాన శాఖ అధికారి టి నాగయ్య అన్నారు మండల పరిధిలో నీ ఫేతేపురం గ్రామం లో తాటికొండ నారాయణమ్మ 10 ఎకరాలలో నూతనంగా సాగు చేస్తున్నటువంటి ఆయిల్ పామ్ మొక్కలు నాటే కార్యక్రమంను అయన ప్రారంభించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మార్కెట్లో డిమాండ్ ఉన్న అయిల్ పామ్ తోటలను సాగు చేసి రైతులు ఆర్థికoగా అభివృద్ధి చెందవచ్చు అని తెలిపారు..ఆయిల్ పామ్ తోటనాటిన నాలుగవ సంవత్సరం నుంచి దిగుబడి ప్రారంభమవుతుంది అని తెలిపారు. ఆయిల్ పామ్ సాగు చేసే...