*పాస్టర్ గుద్దేటి పాపమ్మ @ సువార్తమ్మ (101) ఇక సెలవు* *పార్దివా దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన పాస్టర్స్* *బిషప్ డా దుర్గం ప్రభాకర్* తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ నాయకులు

సూర్యాపేట : ఆత్మకూర్ (యస్ ) మండల కేంద్రంలోని X రోడ్డు నందు క్రీస్తూ ప్రేమ పరిశుద్ధ సహవాస సంఘం వ్యవస్థాపకురాలు పాస్టర్ గుద్దేటి పాపమ్మ ( సువార్తమ్మ ) శుక్రవారం 18వ తేది న ప్రభు నందు నిద్రించ్చరనీ ఆమె మరణం సంఘానికి మరియు కుటుంబ సభ్యులకు తీరని లోటనీ తన నివాసం చర్చి లో వారి కొరకు ప్రార్ధించి ఆమె పార్ధివ దేహానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించిన తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ నాయకులు బిషప్ దుర్గం ప్రభాకర్ వారు మాట్లాడుతూ గొప్ప దైవజనురాలును సూర్యాపేట ప్రాంత వాసులు కోల్పోయినమని కీ. శే. గుద్దేటి పాపమ్మ @ సువార్తమ్మ (101)...